మాదక ద్రవ్యాల నివారణకు పకడ్బందీ చర్యలు
మాదక ద్రవ్యా ల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సద య్య అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థాని క పద్మశాలీ భవన్లో బెల్లంపల్లి పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు.
- బెల్లంపల్లి ఏసీపీ సదయ్య
బెల్లంపల్లిరూరల్, జనవరి 5 : మాదక ద్రవ్యా ల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సద య్య అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థాని క పద్మశాలీ భవన్లో బెల్లంపల్లి పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు.
యువత గంజాయికి అలవాటు పడి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు. యువత ఖాళీగా ఉండడం వల్లే అనేక వ్యసనాలకు అలవాటు పడిపోతున్నారని చెప్పారు. యువత చదువుపై దృష్టి సారించాలని, సమ యం దొరికితే మంచి స్నేహితులను కలుస్తూ సమాజంపై అవగాహన పెంచుకోవాలన్నారు. క్రీడలకు తగిన ప్రాధాన్యతనిస్తూ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని సూచించారు. ఎక్కడైనా గంజాయి, మత్తు పదార్థాలు అమ్మితే తమకు సమాచారమందించాలని కోరారు. బెల్లంపల్లిరూరల్, మందమర్రి సీఐలు రాజ్‌కుమార్‌గౌడ్, మహేందర్‌రెడ్డితో పాటు సబ్‌డివిజన్ పరిధిలోని ఎస్ఐలు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

