Home
Adilabad
Babu Jagjivan Ram Jayanti Was Conducted By Collector Venkatesh Dotre Collector Badawat Santosh
జగ్జీవన్‌రామ్‌కి ఘన నివాళి
ఆసిఫాబాద్, నస్పూర్ కలెక్టరేట్లలో శుక్రవారం బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని అధికారికంగా నిర్వహించారు. కలెక్టరేట్లు వెంకటేశ్ దోత్రే, బదావత్ సంతోష్ అధికారులతో కలిసి జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు.
- కలెక్టరేట్లలో ఘనంగా జయంతి
ఆసిఫాబాద్ టౌన్/నస్పూర్, ఏప్రిల్ 5 : ఆసిఫాబాద్, నస్పూర్ కలెక్టరేట్లలో శుక్రవారం బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని అధికారికంగా నిర్వహించారు. కలెక్టరేట్లు వెంకటేశ్ దోత్రే, బదావత్ సంతోష్ అధికారులతో కలిసి జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు.

ఆపై ఆయన సేవలను కొనియాడారు. ఎస్పీ సురేశ్‌కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారి సజీవన్, రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి భాసర్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారాం, డీఎస్పీ సదయ్య, ఉద్యోగులు, కుల సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

