CSIS report | అమెరికా ఆయుధ నిల్వలు ఘోరంగా పడిపోయాయి..సీఎస్ఐఎస్ నివేదికలో వెల్లడి
CSIS report | ప్రపంచంలో మాకు ఎదురులేదని, సైనిక, సాంకేతిక రంగాల్లో అమెరికాకు(America) తిరుగులేదని విర్రవీగిన యూఎస్‌ను ఇరాన్(Iran) ముప్పు తిప్పలు పెడుతున్నది.
CSIS report | ప్రపంచంలో మాకు ఎదురులేదని, సైనిక, సాంకేతిక రంగాల్లో అమెరికాకు(America) తిరుగులేదని విర్రవీగిన యూఎస్‌ను ఇరాన్(Iran) ముప్పు తిప్పలు పెడుతున్నది. అమెరికా అజేయమైన సైనిక శక్తేంకాదు గత కొద్ది రోజులుగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంతో తేలిపోయింది. తాజాగా ఇరాన్‌తో జరుగుతున్న సుదీర్ఘ సైనిక ఘర్షణల కారణంగా అమెరికా రక్షణ ఆయుధ నిల్వలు (Weapons Stockpile) భారీగా పడిపోయినట్లు ప్రముఖ థింక్ ట్యాంక్ ‘ సెంటర్ ఫర్ స్టాజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) నివేదిక వెల్లడించింది.
2026 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యుద్ధంలో అమెరికా తన అత్యంత కీలకమైన రక్షణ క్షిపణులను పెద్ద మొత్తంలో ఉపయోగించాల్సి వచ్చింది. దీంతో ప్రపంచ పోలీస్ పాత్ర పోషిస్తున్న అమెరికాలో ఆందోళనలో మొదలయింది. ఇరాన్ యుద్ధ సమయంలో అమెరికా పేట్రియాట్ ఇంటర్సెప్టర్ల నిల్వ సుమారు 65% తగ్గిపోయిందని థింక్ ట్యాంక్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా వద్ద 827 పేట్రియాట్, 278 థాడ్ క్షిపణులే ఉన్నట్లు పేర్కొంది. నిన్న ఇరాన్‌పై దాడికి ముందు గతం వారం రోజుల నుండి అమెరికా యుద్ధం ఆపివేయడానికి ఇదే కారణమని సదరు నివేదిక స్పష్టం చేస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

