ఆసిఫాబాద్ టౌన్, జనవరి 3 : ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు.
శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో తన నివాసంలో వాంకిడి మండలం పన్గూడ గ్రామానికి చెందిన మెస్రం నాగుబాయికి సీఎంఆర్ఎఫ్ చెకు (రూ. 28 వేలు)ను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.