త్వరలో ఆదిలాబాద్‌కు ఐటీ టవర్ : మంత్రి కేటీఆర్ హామీ

త్వరలో ఆదిలాబాద్‌కు ఐటీ టవర్ మంజూరు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే జోగు రామన్న మంత్రి కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆదిలాబాద్ జిల్లా సమస్యలపై జోగు రామన్న.. మంత్రి కేటీఆర్‌తో చర్చించారు. దీంతో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పునరుద్ధరణ కోసం కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
అవసరమైతే ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. సీసీఐ సాధన సమితిగా ఏర్పడి ఉద్యమిద్దాం. కేంద్రంపై ఒత్తిడి తేవాలని బీజేపీ ఎంపీని నిలదీద్దాం.. అని మంత్రి తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

