దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
జీవో 59 కింద వచ్చిన దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తహసీల్దార్లను ఆదేశించారు. ఆదిలాబాద్‌లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు
- ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
- తహసీల్దార్లతో సమావేశం
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 29 : జీవో 59 కింద వచ్చిన దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తహసీల్దార్లను ఆదేశించారు. ఆదిలాబాద్‌లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దరఖాస్తుల పరిశీలన కోసం ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేయాలన్నారు. ఆదిలాబాద్ అర్బన్‌లో 542, ఆదిలాబాద్ గ్రామీణంలో 4, మావలలో 159, తాంసిలో 16, నేరడిగొండలో 2, ఉట్నూర్‌లో 1 చొప్పున మొత్తం 724 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి రిపోర్టు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నటరాజ్, ఆర్డీవో రాథోడ్ రమేశ్ పాల్గొన్నారు.
ప్రజా ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి
ప్రజా ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో పలువురి నుంచి అర్జీలు స్వీకరించారు. పింఛన్లు, భూ సమస్యలు, ఉపాధి, తదితర అంశాలకు సంబంధించిన అర్జీలను అదనపు కలెక్టర్లు నటరాజ్, రిజ్వాన్ బాషాషేక్ స్వీకరించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ కంబ్యాక్‌పై ప్రత్యేక ఫోకస్.. ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Constable Suicide | కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య
Power cuts | కరెంటు కోతలను నిరసిస్తూ నార్సింగి సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
AICWA | తనుశ్రీ దత్తా వ్యాఖ్యలపై ఏఐసీడబ్ల్యూఏ ఆగ్రహం.. ‘ఈవిల్ డెడ్’ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సినీ సంఘం!
KTR | కేసులు నమోదైన రైతులను పరామర్శించిన కేటీఆర్, మాజీ మంత్రులు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

