కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి విజయవంతం చేయాలని, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
తలమడుగు, జూన్ 9 : బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి విజయవంతం చేయాలని, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని అ న్నారు.
ప్రతి గ్రామంలో విసృ్తతంగా సభ్యత్వాలు నమోదు చేసి గత రికార్డులను అధిగమించేలా లక్ష్యంతో పని చేయాలని సూచించారు. అలాగే ఎస్ఐఆర్పై నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్య రక్షణతోపాటు ప్రజల హకులను కాపాడే దిశగా ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందని, కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చే యాలన్నారు. మండల కన్వీనర్ తోట వెంకటేశ్, కేదారేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మొట్టె కిరణ్, అబ్దుల్లా, సుదర్శన్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, చంటి, నర్సిములు, ఆశన్న యాదవ్, ప్రకా శ్, వెంకన్న, రాజేశ్వర్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

