అభిజిత్‌కు భరోసా..
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లక్ష్మీకాంతాపూర్ గ్రామానికి చెందిన ఈర్ల అభిజిత్ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతుండగా, ఈ నెల 3న ‘నమస్తే తెలంగాణ’లో ‘అభిజిత్‌ను బతికించరూ..’ పేరిట కథనం ప్రచురించగా, దాతలు స్పందిస్తున్నారు.
- ‘నమస్తే’ కథనానికి స్పందిస్తున్న దాతలు
- మున్నూరుకాపు ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో రూ.20 వేల అందజేత
- ఇప్పటి వరకు రూ.2.50 లక్షల సాయం
దండేపల్లి, మార్చి 10 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లక్ష్మీకాంతాపూర్ గ్రామానికి చెందిన ఈర్ల అభిజిత్ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతుండగా, ఈ నెల 3న ‘నమస్తే తెలంగాణ’లో ‘అభిజిత్‌ను బతికించరూ..’ పేరిట కథనం ప్రచురించగా, దాతలు స్పందిస్తున్నారు. ఆదివారం మున్నూరు కాపు ఉద్యోగ, విశ్రాంత ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అభిజిత్ కుటుంబ సభ్యులకు రూ.20 వేల సాయమందించి భరోసానిచ్చారు.
దాతల నుంచి ఇప్పటి వరకు రూ.2.50 లక్షలు అందినట్లు అభిజిత్ తల్లిదండ్రులు ఈర్ల సతీశ్-మౌనిక తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు ఉద్యోగ, విశ్రాంత ఉద్యోగ సంక్షేమ సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు బొలిశెట్టి రాజన్న, పోలంపెల్లి శ్రీనివాస్, అప్పాల మనోహర్, కుంచె కిషన్, జాబు సుగుణాకర్, బొలిశెట్టి బుచ్చన్న, కళ్లెం రాజు, నల్లెల సంతోష్, రామరాజు, కొండు రామన్న, ముత్తినేని రమేశ్ ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

