విండోస్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ, ఆగస్టు 26: విండోస్ యూజర్లకు సైబర్ సెక్యూరిటీ విభాగం.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సీఈఆర్టీ-ఇన్) కీలక సూచనలు చేసింది. విండోస్ ఓఎస్‌ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
మైక్రోసాఫ్ట్ విండోస్ ఓఎస్‌లో పలు లోపాలు గుర్తించామని, వీటి సాయంతో సైబర్ కేటుగాళ్లు ఓఎస్ సెక్యూరిటీ సిస్టమ్ విండోస్ డిఫెండర్‌ను పనిచేయకుండా చేసే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. తద్వారా యూజర్ల కంప్యూటర్‌పై సైబర్ దాడులకు పాల్పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. యూజర్లు తక్షణమే తమ విండోస్ ఓఎస్‌ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

