‘పెన్నార్’లో బీఆర్టీయూ హ్యాట్రిక్ విజయం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని పెన్నార్ పరిశ్రమలో శనివారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో బీఆర్టీయూ హ్యాట్రిక్ కొట్టింది. మొత్తం 465 ఓట్లకు గాను 460 ఓట్లు పోలయ్యాయి.
- అధ్యక్షుడిగా రాంబాబు యాదవ్ గెలుపు
పటాన్చెరు టౌన్, జూన్ 20 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని పెన్నార్ పరిశ్రమలో శనివారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో బీఆర్టీయూ హ్యాట్రిక్ కొట్టింది. మొత్తం 465 ఓట్లకు గాను 460 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్ష పదవికి పోటీ చేసిన బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్‌కు 253 ఓట్లు రాగా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన సీఐటీయూ అభ్యర్థి చుక్కా రాములుకు 207 ఓట్లు వచ్చాయి. 46 ఓట్ల మెజారిటీతో రాంబాబు గెలుపొందా రు. వరుసగా మూడుసార్లు బీఆర్టీయూను గెలిపించిన ప్రతి కార్మికునికి రుణపడి ఉంటామని రాంబాబు యాద వ్, బీఆర్ఎస్ సీనియర్ నేత గూడెం మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్ తెలిపారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి నాయకత్వంలో ప్రతి కార్మికుని సంక్షేమానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.
Read Today's Latest Actors News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

