బంగారు ఆభరణాలేనా? ఈ బొగ్గు నగల వైపు కూడా ఒక లుక్కేయండి

coal gewellery | నగలు బంగారం, వెండికే పరిమితం కావడంలేదు. కాగితం, మట్టి, చెక్క జువెలరీ కూడా మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. జార్ఖండ్ రాష్ట్రం ధన్బాద్లో ఉన్న కేంద్ర ఇంధన పరిశోధన సంస్థ (సీఐఎంఎఫ్ఆర్) మరో అడుగు ముందుకేసింది. బొగ్గుతో నెక్లెస్‌లు, కమ్మలు, గృహాలంకరణ వస్తువులు తయారు చేస్తున్నది. నల్ల బొగ్గు ఆభరణాలు తేలిగ్గా, అందంగా ఉండటమే కాదు.. దృఢత్వం, మన్నిక కూడా ఎక్కువే. ఈ వస్తువులన్నీ సీఐఎంఎఫ్ఆర్ ఇ-పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. సముద్రతీరంలో దొరికే గవ్వలు, ఆల్చిప్పలను కూడా బొగ్గు జువెలరీలో వాడుతున్నారు. ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సెల్వి ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ‘గ్రామీణ మహిళలకు ఆభరణాల తయారీలో శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించాలన్నదే ఈ ప్రాజెక్టు లక్ష్యం’ అంటున్నారామె.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
antique jewellery| పెండ్లి వేడుకల్లో ఇప్పుడు ఈ నగలదే హవా.. గోల్డ్ కాకపోయినా..
అకేషన్లో ప్రత్యేకంగా కనిపించాలా? ఈ డిజైన్లు ట్రై చేయండి
PV sindhu |పద్మభూషణ్ అందుకున్నప్పుడు పీవీ సింధు కట్టుకున్న చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
chand bali | అందాన్ని రెట్టించడానికి చాంద్‌బాలీ ఆభరణాలు.. వీటిని మించిన ఫ్యాషన్ లేనే లేదు
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Coal
- fashion
- gold
- Gold Jewellery
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

