infinity blouse | పెండ్లిళ్లకు సరికొత్త ఫ్యాషన్.. ఈమధ్య ఓ మ్యారేజిలో ఆలియా భట్ కట్టింది కూడా ఈ బ్లౌజ్నే

infinity blouse | రోజురోజుకూ కొత్త హంగులు అద్దుకుంటున్నది ఫ్యాషన్. ఇక పెండ్లిళ్లు, పండుగల సీజన్ అయితే చెప్పే పనేలేదు. వినూత్నమైన డిజైన్లు పుట్టుకొస్తాయి. అలాంటి ఓ డిజైనర్ బ్లౌజ్ ఇప్పుడు నెట్టింట సందడి చేస్తున్నది. ప్రాచీన సంప్రదాయానికి నయా సొబగులద్ది ఈ సరికొత్త జాకెట్టును రూపొందించారు ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా. కచ్, రాజస్థాన్ ప్రాంతాల్లో కొన్ని తెగల స్త్రీలు వస్ర్తాన్ని జాకెట్టులా చుట్టుకునే పద్ధతి ఉంది. ఆ ైస్టెల్ను ఆధారం చేసుకుని ఏకంగా బ్లౌజ్కు ప్రాణం పోశారు. ఓ సినీ జంట సంగీత్ వేడుక కోసం బాలీవుడ్ భామ ఆలియా భట్ ఈ డిజైనర్ బ్లౌజ్లో వచ్చారు. దీంతో అందరి చూపులూ ఆమె వైపే. కొన్నాళ్ల క్రితం రాధికా మదన్ ధరించిన బ్లాక్ టాప్ కూడా ఇదే డిజైన్తో తయారైనదే. ఈ జాకెట్టు అందాన్ని వర్ణించడం అసాధ్యం కాబట్టి, ‘ఇన్ఫినిటీ బ్లౌజ్’గా పేరు ఖరారు చేశారు. దీన్ని చీర, లెహంగా, స్కర్ట్, ట్రౌజర్పైనా వేసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అకేషన్లో ప్రత్యేకంగా కనిపించాలా? ఈ డిజైన్లు ట్రై చేయండి
PV sindhu |పద్మభూషణ్ అందుకున్నప్పుడు పీవీ సింధు కట్టుకున్న చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
chand bali | అందాన్ని రెట్టించడానికి చాంద్బాలీ ఆభరణాలు.. వీటిని మించిన ఫ్యాషన్ లేనే లేదు
Fashion | పట్టుచీరలో.. దీప లక్ష్మి
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

