గురువారం 22 అక్టోబర్ 2020
Zindagi - Aug 29, 2020 , 19:03:32

సెకండ్ల వ్యవధిలోనే మూతి ముడుచుకున్నారు...మెలానియా ట్రంప్‌ వీడియో

సెకండ్ల వ్యవధిలోనే మూతి ముడుచుకున్నారు...మెలానియా ట్రంప్‌ వీడియో

ఓవైపు అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతుండగా, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ రోజుకో వివాదంలో చిక్కుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఇవాంకాపై మెలానియా తీవ్ర వ్యాఖ్యలు చేశారని తన స్నేహితురాలు, ఒకప్పటి సిబ్బంది అయిన స్టెఫానీ విన్‌స్టన్‌ వాకాఫ్‌ రాసిన పుస్తకంలో ప్రస్తావించినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఇవాంకా పట్ల మెలానియా ప్రవర్తించిన తీరు చర్చనీయాంశం అయింది. రిపబ్లిక్‌ నేషనల్‌ కన్వెన్షన్‌లో జరిగిన ఓ సమావేశంలో ట్రంప్‌ దంపతులను ఇవాంకా సభకు పరిచయం చేస్తూ.. ట్రంప్‌తోపాటు మెలానియాను నవ్వుతూ విష్‌ చేసింది. బదులుగా మెలానియా కూడా చిరునవ్వులు చిందించినా, సెకండ్ల వ్యవధిలోనే మూతి ముడుచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో, సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నది.

logo