ఓట్స్ ఫ్రూట్ సలాడ్
ఓట్స్ ఫ్రూట్ సలాడ్ | ముందుగా, ఒక పాత్రలో ఓట్స్ వేసి మరుగుతున్న నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని రెండు చెంచాల పాలు లేదా

కావలసిన పదార్థాలు: ఓట్స్: అరకప్పు, పాలు: ఒక కప్పు, కస్టర్డ్ పౌడర్: 2 టేబుల్ స్పూన్లు, పండ్లు (అరటి, స్ట్రాబెర్రి, ఆపిల్.. వంటివి ఏవైనా): ఒక కప్పు, చక్కెర లేదా తేనె: 2 టేబుల్ స్పూన్లు, వెనీలా ఎసెన్స్: 3 చుక్కలు
తయారీ విధానం: ముందుగా, ఒక పాత్రలో ఓట్స్ వేసి మరుగుతున్న నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని రెండు చెంచాల పాలు లేదా నీళ్లలో చిక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత పాలు వేడిచేయాలి. మరుగుతున్న పాలలో కస్టర్డ్ మిశ్రమాన్ని వేసి, ఉండలు కట్టకుండా కలపాలి. కొద్దిగా చిక్కబడ్డాక దింపి వెనీలా ఎసెన్స్, చక్కెర వేసి కలిపి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా చిలికి ఫ్రిజ్‌లో పెట్టాలి. నచ్చిన పండ్లు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని, మెత్తబడిన ఓట్స్ వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత, చల్లబడిన కస్టర్డ్ వేసి.. అన్నిటినీ బాగా కలిపితే చల్లచల్లని ఓట్స్ ఫ్రూట్స్ సలాడ్ రెడీ.
ఇవి కూడా చదవండి:
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- fruit salad
- Healthy food
- oats
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

