నూడుల్స్ బాంబ్
ఒక గిన్నెలో ఉడికించిన ఆలూ, చిన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. ఉడికించి నీళ్లు వంపిపెట్టుకున్న నూడుల్స్‌ను ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి
కావలసిన పదార్థాలు
ఉడికించిన నూడుల్స్: అరకప్పు, ఉడికించిన ఆలుగడ్డలు: రెండు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, కారం: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా, కొత్తిమీర తరుగు: కొద్దిగా.
తయారీ విధానం
ఒక గిన్నెలో ఉడికించిన ఆలూ, చిన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. ఉడికించి నీళ్లు వంపిపెట్టుకున్న నూడుల్స్‌ను ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆలూ ఉండల చుట్టూ నూడుల్స్ పట్టేలా అద్దాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి, బాగా వేడయ్యాక చేసిపెట్టుకున్న ఉండల్ని వేయాలి. సన్నని మంటపై దోరగా కాల్చుకుంటే నోరూరించే వేడివేడి నూడుల్స్ బాంబ్ సిద్ధం. టమాట కెచప్‌తో తింటే బాగుంటాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Noodles bomb
- potato
- recipe
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

