కార్పొరేట్‌లోనూ సగం
యాభై ఏళ్ల నాటి సంగతి. మహిళలు ఉద్యోగం చేయడమే ఓ వింత. ఒక్కో దశాబ్దం గడుస్తున్న కొద్దీ పరిస్థితిలో మార్పు వచ్చింది. అద్దాల గోడలు భళ్లున పగిలిపోయాయి. కార్పొరేట్ కారిడార్లు సగౌరవంగా ఆమెకు స్వాగతం పలికాయి.
యాభై ఏళ్ల నాటి సంగతి. మహిళలు ఉద్యోగం చేయడమే ఓ వింత. ఒక్కో దశాబ్దం గడుస్తున్న కొద్దీ పరిస్థితిలో మార్పు వచ్చింది. అద్దాల గోడలు భళ్లున పగిలిపోయాయి. కార్పొరేట్ కారిడార్లు సగౌరవంగా ఆమెకు స్వాగతం పలికాయి. దిగ్గజ సంస్థల్లో మహిళలు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. పురుషులతో సమానంగా కొలువులు చేస్తున్నారు. తాజా గణాంకాలు దీన్ని నిరూపిస్తున్నాయి.
- నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ జాబితాలోని తొలి 500 (నిఫ్టీ 500) కంపెనీల బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం 18 శాతం. పదేళ్ల క్రితం అది 6 శాతమే.
- వీటిలో 95 శాతం కంపెనీల బోర్డులలో ఒక్క మహిళ అయినా కనిపిస్తుంది. 2017లో అది కేవలం 69 శాతం!
- బోర్డులో ఒకరికి మించి ప్రాతినిధ్యం కల్పించిన కంపెనీలు 40 శాతానికి పైమాటే!
- కంపెనీ బోర్డులో ఆడిట్ కమిటీ లాంటి విభాగాలకు పురుషులనే నియమించాలి అనే అలిఖిత నిబంధన ఉండేది. ఈ పరిమితులను కూడా దాటుతున్నారు మహిళలు. ..గతంతో పోలిస్తే పరిస్థితులు మారుతున్నా.. సమాన స్థానం కోసం మహిళలు మరింత దూరం ప్రయాణించాల్సి ఉంది. ఉదాహరణకు నిఫ్టీ 500లో 5 శాతం కంపెనీలలో మాత్రమే మహిళా చైర్ పర్సన్లు ఉన్నారు!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

