భారతీయ కార్పొరేట్ కంపెనీల్లో మహిళా డైరెక్టర్ల ప్రాతినిధ్యం తగ్గుతున్నదట. నిఫ్టీలో లిస్ట్ అయిన టాప్-100 కంపెనీల్లోని ఐదు శాతం సంస్థల్లో ఇప్పటికీ మహిళా ఇండిపెండెంట్ డైరెక్టర్లు లేరట. కార్పొరేట్ గవర్�
యాభై ఏళ్ల నాటి సంగతి. మహిళలు ఉద్యోగం చేయడమే ఓ వింత. ఒక్కో దశాబ్దం గడుస్తున్న కొద్దీ పరిస్థితిలో మార్పు వచ్చింది. అద్దాల గోడలు భళ్లున పగిలిపోయాయి. కార్పొరేట్ కారిడార్లు సగౌరవంగా ఆమెకు స్వాగతం పలికాయి.