కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
కోదాడ పట్టణ పరిధిలోని దుర్గాపురం స్టేజి వద్ద శనివారం సాయంత్రం పట్టణ పోలీసులు ఇరువురు వ్యక్తుల వద్ద 120 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి నుండి కే ఏ ఓ ఎం జె 4712 నంబర్ గల కారులో ఇరువురు నిందితులు...
కోదాడ, అక్టోబర్ 31 : కోదాడ పట్టణ పరిధిలోని దుర్గాపురం స్టేజి వద్ద శనివారం సాయంత్రం పట్టణ పోలీసులు ఇరువురు వ్యక్తుల వద్ద 120 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి నుండి కే ఏ ఓ ఎం జె 4712 నంబర్ గల కారులో ఇరువురు నిందితులు గంజాయిని బెంగళూరుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు కోదాడ పట్టణ పోలీసులు దుర్గాపురం స్టేజి వద్ద సదరు కారులోని నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుండి 120 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సమగ్ర వివరాలు తెలుసుకునేందుకు పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- Ganja
- KOdada
- Suryapet News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

