Beauty Tips | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
Beauty Tips | యుక్త వయస్సులో ఉన్న చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య మొటిమలు. ముఖంపై మొటిమలు వస్తే నలుగురిలోకి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిల బాధ వర్ణణాతీతం. ముఖం చూపించలేక స్కార్ఫ్‌తో కప్పేసుకుంటారు. మొటిమలు తొందరగా తగ్గిపోయేందుకు రకరకాల క్రీమ్‌లను వాడుతుంటారు.
Beauty Tips | యుక్త వయస్సులో ఉన్న చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య మొటిమలు. ముఖంపై మొటిమలు వస్తే నలుగురిలోకి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిల బాధ వర్ణణాతీతం. ముఖం చూపించలేక స్కార్ఫ్‌తో కప్పేసుకుంటారు. మొటిమలు తొందరగా తగ్గిపోయేందుకు రకరకాల క్రీమ్‌లను వాడుతుంటారు. అయినా సమస్య తగ్గక ఆవేదన చెందుతుంటారు. కానీ చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మొటిమల సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చని బ్యూటీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
చిట్కాలు
ముఖంపై చర్మాన్ని అప్పుడప్పుడు స్క్రబ్ చేస్తుండాలి. స్క్రబ్ చేయడంవల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. దానివల్ల మొటిమలు రావు. అయితే ఇప్పటికే మొటిమల సమస్యతో బాధపడుతుంటే మాత్రం స్క్రబ్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే మొటిమలు ఉన్నవాళ్లు స్క్రబింగ్ చేయడంవల్ల సమస్య మరింత ఎక్కువవుతుంది.
ముఖాన్ని ఎప్పుడూ శుభ్రంగా కడుగుతుండాలి. తరచూ కడగడంవల్ల ఫేస్ క్లీన్ అవుతుంది. మొటిమల సమస్య తగ్గుతుంది. అలా అని అతిగా ముఖాన్ని కడగడం కూడా మంచిది కాదు. దీనివల్ల చర్మంలోని సహజ నూనెలు తగ్గి చర్మ సమస్యలు మరింత ఎక్కువవుతాయి.
ఆహారపు అలవాట్లు కూడా చర్మ సమస్యలకు దారితీస్తాయి. జంక్ ఫుడ్ అధికంగా తీసుకుంటే మొటిమలు ఎక్కువవుతాయి. కాబట్టి జంక్ ఫుడ్ తగ్గించి తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగుతుండాలి.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Beauty Tips | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

