Jungle jewelry | చాలామంది అమ్మాయిలు ఆశగా చూస్తున్న జంగిల్ జువెలరీ గురించి ఇది తెలుసా
Jungle jewelry | మ్యాచింగ్ జువెలరీ లేకపోతే ఎంత ఖరీదైన పట్టుచీర కట్టుకున్నా మహిళలకు వెలితిగానే ఉంటుంది. ఆ మ్యాచింగ్ కూడా.. స్టయిలిష్‌గా, లేటెస్ట్గా ఉండాలి. కాబట్టే, చాలామంది అమ్మాయిలు ఆశగా జంగిల్ జువెలరీ వైపు చూస్తున్నారు. ‘ఫారెస్ట్ ఆఫ్ క్రింజ్’ అనే ఫ్యాషన్ బ్రాండ్ జంగిల్ స్టేట్మెంట్ జువెలరీని మార్కెట్లోకి తెచ్చింది. ప్రకృతి అందాలకు ఆధునిక డిజైన్లను జోడించడం వీటి ప్రత్యేకత. తోడుగా.. డ్రెస్‌లు, యాక్సెసరీలను కూడా విడుదల చేసింది. హ్యాండ్ ఎంబ్రాయిడరీ, సంప్రదాయ క్రాఫ్ట్ టెక్నిక్స్‌తో వీటిని రూపొందిస్తారు. సుమంగళి, నితాయ్ మెహతా అనే సెలె డిజైనర్లు ఈ బ్రాండ్ సృష్టికర్తలు.

Read More :
మినిమలిజం.. ప్రపంచవ్యాప్తంగా ఇదొక ట్రెండ్.. ఫ్యాషన్‌లో ఇది ఎలా వర్కవుట్ అవుతుందంటే..”
సన్నని నడుముకు వన్నెల గొలుసు.. మళ్లీ ట్రెండింగ్ అవుతున్న ఓల్డ్ స్టైల్”
“3D Jewelry | ఆకట్టుకుంటున్న త్రీడీ నగలు.. ఇక పాత డిజైన్లు మరిచిపోవాల్సిందే..”
“Half and Half Jewelery | ఒకే నగ ధరించినా రెండు ఆభరణాలు వేసుకున్న అనుభూతి”
Shoulder Duster Earrings | ఒకప్పుడు హల్చల్ చేసిన ఈ చెవికమ్మలు మళ్లీ వచ్చేశాయి”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

