Belly Chain | గతంలో నడుము గొలుసులను పెండ్లి, పేరంటాలకే వేసుకునేవారు. వధువు ఆభరణాల్లో ఇదీ ఒకటి. మధ్యలో కొంతకాలం దూరమైనా, మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. నడుము గొలుసు విదేశాల్లోనూ ఫ్యాషన్ చిహ్నమే. మార్కెట్లో రకరకాల డిజైన్లు రాజ్యమేలుతున్నాయి. కాకపోతే సన్నటి చెయిన్స్నే యువత ఇష్టపడుతున్నది. చీరల మీదే కాదు.. జీన్స్, స్కర్ట్స్ మీదా అలంకరించుకుని మురిసిపోతున్నారు. వెండి, బంగారం, వజ్రాలు పొదిగిన బెల్లీ చెయిన్స్‌కు భలే గిరాకీ.
“మారిన ఫ్యాషన్.. కొత్త రంగులు, వింత షేడ్స్‌లో నెయిల్ పాలిష్”
“Cleopatra Choker | ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర వాడిన ఈ నగల నమూనా ఇప్పటికే ట్రెండింగ్నే!!”
“3D Jewelry | ఆకట్టుకుంటున్న త్రీడీ నగలు.. ఇక పాత డిజైన్లు మరిచిపోవాల్సిందే..”
Baggy Pants | అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించిన ట్రెండ్ మళ్లీ వచ్చేసింది”
Half and Half Jewelery | ఒకే నగ ధరించినా రెండు ఆభరణాలు వేసుకున్న అనుభూతి”