శరీరం సమర్థంగా పనిచేయడానికి ప్రొటీన్ చాలా అవసరం. ‘ప్రొటీన్’ అనగానే ఇదేదో కండపుష్ఠికి సంబంధించిన వ్యవహారమని అనుకుంటారు. జిమ్‌కు వెళ్లేవారికి, కొంత ఎక్కువ అవసరమైతే కావచ్చు కానీ, సామాన్యుల ఆరోగ్య వ్యవస్థలోకూడా ప్రొటీన్ కీలకమైందే. శరీరానికి ఆక్సిజన్ సరఫరాలోనూ ఇది పాత్ర పోషిస్తుంది. అంతేకాదు..