Warangal : దసరా ఉత్సవాలకు అండగా ఉంటా.. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్

కరీమాబాద్ : ఉర్సు రంగలీల మైదానంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలకు తన వంతుగా సహాయ సహకారాలు అందించి అండగా ఉంటానని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ తెలిపారు. బుధవారం దసరా ఉత్సవ కమిటీ సభ్యులు రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాలకు సంబందించిన ఆల్బమ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ మాట్లాడుతూ.. ఉర్సు రంగలీల మైదానంలో జరిగే సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు కావలసిన ఏర్పాట్లు చేపట్టేలా చొరవ చూపుతానన్నారు.
కార్యక్రమంలో దసరా కమిటీ అధ్యక్షులు నాగపురి సంజయ్ బాబు, ప్రధాన కార్యదర్శి బండి కుమారస్వామి, కోశాధికారి వెంకన్నగౌడ్, ఉత్సవ కన్వీనర్ నొడ్నాల నరేందర్ ఉపాధ్యక్షులు మేడిది మధుసూదన్, వెలిదె శివమూర్తి, కార్యనిర్వాహక కార్యదర్శులు గోనె రాంప్రసాద్, వంచనగిరి సమ్మయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

