Warangal | కేజీ టు పీజీ విద్యాలయం శాశ్వత భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన
KG to PG College | జిల్లాలో కేజీ టు పీజీ వరకు విద్యా సంస్థలు ఒకేచోట ఉండేలా తీర్చిదిద్దేందుకు రంగసాయిపేటలోని ప్రభుత్వ కళాశాలను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ స్థల పరిశీలన చేశారు.

వరంగల్ : జిల్లాలో కేజీ టు పీజీ వరకు విద్యా సంస్థలు ఒకేచోట ఉండేలా తీర్చిదిద్దేందుకు రంగసాయిపేటలోని ప్రభుత్వ కళాశాలను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ స్థల పరిశీలన చేశారు. కళాశాల ఆవరణలో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలతో పాటు ఉన్నత పాఠశాల స్థలాన్ని పరిశీలించారు.
భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలపై చర్చించారు. కార్యక్రమంలో కలెక్టర్ గోపి, ఆర్డీఓ మహేందర్ జీ, తహసిల్దార్ మంజులతోపాటు కార్పొరేటర్లు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్లంబర్ విమానాన్ని దించగలడా?
కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

