గీతాశ్రమంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. హాజరైన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ పట్టణ కేంద్రంలోని గీతాశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకలకు శుక్రవారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జనగామ : జనగామ పట్టణ కేంద్రంలోని గీతాశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకలకు శుక్రవారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి వేషధారణలో వచ్చిన చిన్నారులతో ఎమ్మెల్యే ఆత్మీయంగా ముచ్చటించారు. చిన్నారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతో పాటు, వారి చదువుల గురించి ఆరా తీశారు. చిన్నారులతో సరదాగా మాట్లాడి వారిని ఉత్సాహపరిచారు. శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారులను చూసి సంతోషం వ్యక్తం చేస్తూ వారిని ఆశీర్వదించారు.
అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… శ్రీకృష్ణాష్టమి వేడుకలను గీతాశ్రమం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా అత్యంత అద్భుతంగా నిర్వహించడం సంతోషకరమని అన్నారు. వేడుకలను ఘనంగా నిర్వహించిన గీతాశ్రమం నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. శ్రీకృష్ణ భగవానుడు అందించిన బోధనలు, భగవద్గీత సందేశాలను చిన్నారులు విని, చదివి, తెలుసు కోవాలని సూచించారు. శ్రీకృష్ణుడు చూపిన సన్మార్గాన్ని జీవితంలో పాటిస్తూ ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

