Narsimhulapeta | ఉపాధి హామీ పనులు కల్పించాలని ఎంపీడీవో కార్యాలయం ఎదుట కూలీల ధర్నా
గత కొన్ని రోజులుగా ఉపాధి పనులు కల్పించకపోవడంపై మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో కూలీలు ఆందోళనకు దిగారు.
నర్సింహులపేట, జూన్ 11 : గత కొన్ని రోజులుగా ఉపాధి పనులు కల్పించకపోవడంపై మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో కూలీలు ఆందోళనకు దిగారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ గత వారం రోజులుగా ఉపాధి పనులు కల్పించకుండా టెక్నికల్ అసిస్టెంట్ ఇబ్బంది పెడుతున్నాడని, పనులకు సంబంధించి పలుమార్లు అడిగిన ఎలాంటి సమాధానం చెప్పడం లేదని ఆరోపించారు.
గతంలో 6 రోజులు పని చేస్తే నాలుగు రోజులు మాత్రమే మస్టర్లు హాజరు వేసి రెండు రోజుల కూలి కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కూలీలకు అవసరమైన పనులు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం సూపండెంట్ కు వినతి పత్రాన్ని అందించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

