Rudraganapati | ‘రుద్రగణపతి’గా రుద్రేశ్వరస్వామి.. ఘనంగా అన్నపూజ, పుష్పార్చన..!
హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 2: వేయిస్తంభాల దేవాలయంలో సంకటహర చతుర్థి పురస్కరించుకొని ఉత్తిష్ఠ గణపతికి నవరసాభిషేకం పంచామృత అభిషేకం, హరిద్రా కుంకుమ విలీపన అభిషేకం నిర్వర్తించారు.
హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 2: చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో సంకటహర చతుర్థి పురస్కరించుకొని ఉత్తిష్ఠ గణపతికి నవరసాభిషేకం పంచామృత అభిషేకం, హరిద్రా కుంకుమ విలీపన అభిషేకం నిర్వర్తించారు. రుద్రేశ్వరుడికి రుద్రాభిషేకం అనంతరం 51 కిలోల పెరుగన్నం, మిర్యాలపొడితో స్వామివారిని రుద్రగణపతిగా అలంకరించారు.
రుద్రగణపతిగా స్వామివారిని అలంకరించిన తర్వాత అన్నపూజ, పుష్పార్చన జరిపారు. హైదరాబాద్‌కు చెందిన పరమశివ భక్తులు శ్రీ వెంకటసాయి ఆనంద విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఈ అన్నపూజా కార్యక్రమం నిర్వహించారు. తెలుగు అకాడమీ ఛైర్మన్ కూరపాటి వెంకటనారాయణ బంధువులతో కలిసి దేవాలయానికి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ, వేదపండితులు, మణికంఠశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి డి.అనిల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

