Warangal | వరంగల్‌లో దారుణం..ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ఓ వ్యక్తిపై బండరాళ్లతో దాడి
Warangal | వరంగల్‌లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం గంజాయి బ్యాచ్ దారుణానికి పాల్పడింది. ఓ వ్యక్తిని బండరాళ్లతో కొడుతూ వీడియో తీసి ఇనిస్టాలో పోస్ట్ పోశారు.
హైదరాబాద్ : వరంగల్‌లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం గంజాయి బ్యాచ్ దారుణానికి పాల్పడింది. ఓ వ్యక్తిని బండరాళ్లతో కొడుతూ వీడియో తీసి ఇనిస్టాలో పోస్ట్ పోశారు.ఈ అమానవీయ ఘటన మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు సురేష్ తీవ్రంగా గాయపడంతో వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుంటుంబం పోలీసులు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Raser | ‘రేజర్’తో రవిబాబు రీ-ఎంట్రీ.. చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయనున్నారంటే..!
Road Accident | ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
JD Vance | అమెరికా ఉపాధ్యక్షుడికి రక్షణగా ఎఫ్ -16 యుద్ధ విమానాలు.. వీడియో..!
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

