Mulugu | ములుగు జిల్లాలో విషాదం..పిడుగు పడి 21 ఆవులు మృతి
ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగు పడి(Lightning) 21 ఆవులు, ఒక ఎద్దు, విద్యుత్ షాక్ తో మరో కాడెద్దు మృతి చెందింది.
ములుగు : ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగు పడి(Lightning) 21 ఆవులు, ఒక ఎద్దు, విద్యుత్ షాక్ తో మరో కాడెద్దు మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన తాడ్వాయి మండలంలోని అంకంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంకిడి సమ్మయ్యకు చెందిన 21 ఆవులు, ఒక ఎద్దు శుక్రవారం అర్ధరాత్రి పిడుగుపాటుతో మృతి చెందాయి. అలాగే లింగాల గ్రామంలో విద్యుత్ షాక్‌తో మరో రైతుకు చెందిన దుక్కిటెద్దు మృతి చెందింది. ఆవుల మృతితో తనకు తీవ్ర నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.
ఇవి కూడా చదవండి..
Utkoor | 13 ఏళ్ల బాలుడిగా వెళ్లి.. 24 ఏళ్ల యువకుడిగా తిరిగొచ్చిన హనుమంతు
Ayodhya Temple Trust | అయోధ్య ఆలయ ట్రస్ట్ చీఫ్ రాజీనామా.. అదే బాటలో ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా
Goutham Adani | అమెరికా కోర్టుకు అదానీ వాదన సమర్పణ.. అందులో మాజీ సీజేఐ నివేదిక
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

