Goutham Adani | అమెరికా కోర్టుకు అదానీ వాదన సమర్పణ.. అందులో మాజీ సీజేఐ నివేదిక
అమెరికా న్యాయశాఖ(డీవోజే) నమోదు చేసిన క్రిమినల్ కేసును ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు అదానీ లీగల్ టీమ్ ఒక మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సహాయం తీసుకుంది.
న్యూఢిల్లీ: అమెరికా న్యాయశాఖ(డీవోజే) నమోదు చేసిన క్రిమినల్ కేసును ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు అదానీ లీగల్ టీమ్ ఒక మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సహాయం తీసుకుంది. ఈ విషయం సదరు సీజేఐ అభిప్రాయంతో కూడిన 500 పేజీల నివేదిక న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టుకు సమర్పించిన దరిమిలా వెల్లడైంది. ఈ నివేదికలో పలువురు న్యాయ నిపుణుల అభిప్రాయాలు కూడా పొందుపరిచినట్లు సమాచారం.
న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి నికోలస్ గరౌఫిస్ ముందు గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వినీత్ జైన్ లీగల్ టీమ్ ఈ నెల 23న 15 పేజీల ఫైలింగ్‌ను దాఖలు చేసింది. ఈ నివేదికల్లో హార్వర్డ్ లా స్కూల్‌కు చెందిన ఒక సెక్యూరిటీస్ లా ప్రొఫెసర్, ఒక మాజీ సీజేఐ ఇచ్చిన రిపోర్టులు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

