460 కొత్త పోలింగ్ కేంద్రాలు
తెలంగాణలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం కీలక వివరాలు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, ఓటర్ల సౌకర్యం, భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసింది.
హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం కీలక వివరాలు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, ఓటర్ల సౌకర్యం, భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసింది.
మొత్తం 36,353 పోలింగ్ కేంద్రాలు ఉండేలా ప్రతిపాదనలు రూపొందించింది. ఓటర్ల సంఖ్య, ప్రాంతీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 460 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

