10వేల పెట్టుబడిపై అధిక రాబడులెక్కడ?
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) రెండూ రిటైర్మెంట్ నిధి సృష్టికి చక్కని మార్గాలు. కొందరు ఈ రెండింట్లోనూ పెట్టుబడులు పెడుతారు. ఇంకొందరు ఏదో ఒకదాన్ని ఎంచుకుంటారు. కానీ నెలకు రూ.10,000 పెట్టుబడితో 30 ఏండ్లలో ఎక్కడ ఎక్కువ రాబడులు వస్తాయి? అన్నది తెలుసుకుందాం ఇప్పుడు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) రెండూ రిటైర్మెంట్ నిధి సృష్టికి చక్కని మార్గాలు. కొందరు ఈ రెండింట్లోనూ పెట్టుబడులు పెడుతారు. ఇంకొందరు ఏదో ఒకదాన్ని ఎంచుకుంటారు. కానీ నెలకు రూ.10,000 పెట్టుబడితో 30 ఏండ్లలో ఎక్కడ ఎక్కువ రాబడులు వస్తాయి? అన్నది తెలుసుకుందాం ఇప్పుడు. నిజానికి ఈపీఎఫ్ వడ్డీరేటును ప్రతి 3 నెలలకోసారి కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కానీ ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ, బాండ్లు తదితరాల ద్వారా వచ్చే రిటర్న్స్‌పై ఆధారపడి ఉంటుంది.
ఈపీఎఫ్
ప్రస్తుత వయసు : 30
రిటైర్మెంట్ వయసు : 60
బేసిక్ సాలరీ, డీఏ : నెలకు రూ.83,333
ఉద్యోగి వాటా: 12%/రూ.10,000
కంట్రిబ్యూషన్‌లో వార్షిక పెరుగుదల: 5%
ప్రస్తుత వార్షిక వడ్డీరేటు: 8.25%
పెట్టుబడి కాలపరిమితి: 30 ఏండ్లు
ప్రస్తుత ఈపీఎఫ్ బ్యాలెన్స్: ఏమీ లేదు
చివర్లో వచ్చే మొత్తం రూ.4,43,52,549 (వడ్డీరేట్లలో మార్పులనుబట్టి తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది)

ఎన్పీఎస్
ప్రస్తుత వయసు: 30
రిటైర్మెంట్ వయసు : 60
నెలవారీ పెట్టుబడి : రూ.10,000
కంట్రిబ్యూషన్‌లో వార్షిక పెరుగుదల: 5%
పెట్టుబడిలో 75% ఈక్విటీ, 25% ప్రభుత్వ బాండ్లు
రాబడులు : 12.7% (అంచనా)
చివర్లో వచ్చే మొత్తం రూ.5.30 కోట్లు (అంచనా)
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

