మాజీ ఎమ్మెల్యే రెడ్యాకు తప్పిన ప్రమాదం
మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డోర్నకల్ మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందు కు రెడ్యానాయక్ కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని అబ్బాయిపాలెం గ్రామ శివారులోని జాతీయ రహదారి 365పై ఒక్కసారిగా ద్విచక్ర వాహనదారుడు యూటర్న్ తీసుకోవడం, రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న కూలీలను తప్పించేందుకు కారు డ్రైవర్ వాహనాన్ని అదుపు చేశాడు.
- కారును వెనుక నుంచి వేగంగా ఢీకొన్న మరో కారు
మరిపెడ, ఆగస్టు 13 : మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డోర్నకల్ మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందు కు రెడ్యానాయక్ కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని అబ్బాయిపాలెం గ్రామ శివారులోని జాతీయ రహదారి 365పై ఒక్కసారిగా ద్విచక్ర వాహనదారుడు యూటర్న్ తీసుకోవడం, రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న కూలీలను తప్పించేందుకు కారు డ్రైవర్ వాహనాన్ని అదుపు చేశాడు.

ఇంతలో మరో కారు వేగంగా వచ్చి మాజీ మంత్రి కారును వెనుక నుంచి బలంగా ఢీ కొనడంతో కారు పాక్షికంగా దెబ్బతింది. కారులో ఉన్న రెడ్యాతో పాటు ఉగ్గంపల్లి సర్పంచ్ ఆయాబ్ పాషాకు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం బీఆర్ఎస్ కార్యకర్తలకు తెలియడంతో పెద్ద ఎత్తున ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రెడ్యానాయక్ మాట్లాడుతూ తన ఆరోగ్యం గురించి నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

