శివ పూజకు వేళైంది. బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆలయాలు ముస్తాబయ్యాయి.
కాళేశ్వరంలోని ముక్తీశ్వర స్వామి, హనుమకొండలోని వేయి స్తంభాల గుడి, మడికొండలోని మెట్టుగుట్ట, పాలకుర్తి, పాలంపేటలోని రామప్ప ఆలయం, గణపురంలోని కోటగుళ్లు, తదితర శైవ క్షేత్రాలు విద్యుత్ దీపాల వెలుగుల్లో కాంతులీనాయి.