దుగ్గొండి, జూన్ 15: వరంగల్ జిల్లాలోని పలు విద్యుత్ సబ్స్టేషన్ల ఫోన్ నంబర్లలో మార్చులు చోటుచేసుకున్నాయి. దీంతో రైతులు, వినియోగదారులు విద్యుత్ సమస్యలు, సమాచారం కోసం అధికారులు, సిబ్బందిని నూతన నంబర్లలో సంప్రదించాలని ఏఈ ప్రత్యూష సూచించారు. రేదుగ్గొండి (Duggondi) సబ్ స్టేషన్ పరిధిలోని ఏఈ రామ్మూర్తి 87124848439, దుగ్గొండి సెక్షన్ 87124 484840, కేశవపురం సబ్ స్టేషన్ 87124 84838, కంపల్లి ఏఈ ఫోన్ నంబర్ 8712484841, అడవి రంగాపురం సబ్ స్టేషన్ 87124 84842, గిర్ని బావి సెక్షన్ 87124 84844, తిమ్మంపేట సెక్షన్ 87124 84843 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.