టెన్త్‌లో తేజస్వి హవా
టెన్త్ ఫలితాల్లో తేజస్వి పాఠశాల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. గత ఫలితాల కంటే ముందంజలో తేజస్వి తేజస్సును మరోసారి చాటి ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో విజయభేరి మోగించారు.
హనుమకొండ, ఏప్రిల్ 29 : టెన్త్ ఫలితాల్లో తేజస్వి పాఠశాల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. గత ఫలితాల కంటే ముందంజలో తేజస్వి తేజస్సును మరోసారి చాటి ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో విజయభేరి మోగించారు. 591 మారులతో కందిక సాహిత్య ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎం అభివర్షిని (590), ఎం శ్రీతిక (588), జీ సాయి శ్రేష, ఆర్ తన్మయి శ్రీ, ఏ హర్షిత్, ఎండీ సుమేర్ అహ్మద్, అమృత వర్షిణి (587), కే హిమవర్షిత, కే నాగసాన్వి, మణి సాయి ప్రణవ్ (586), జీ సౌమ్య శ్రీ, ఎల్ కిరణ్ తేజ్, సీహెచ్ మహిన్విద, ఎం దీప్తి, ఎన్ కార్తికేయ (585), పీ సాయిసాన్వి, పీ శ్రీపాదరెడ్డి (584), సీహెచ్ శ్రేష్ఠ (583), జునైరియా నౌరిన్, ఎల్ వర్ష, ఏ రేష్మిత, ఏ వర్షిని శ్రీ (582), ఎం గీతిక, ఎం మేద, బీ లాస్య, ఏ నీలమైతిలి, టీ శశిధర్ (581), జీ సింధు (580), 579 నుంచి 570 మధ్య 78 మంది విద్యార్థులు, 569 – 560 మధ్య 67 మంది విద్యార్థులు, 559 – 550 మధ్య 73 మంది విద్యార్థులు, 549 – 540 మధ్య 48 మంది విద్యార్థులు, 539 కంటే తకువ మారులు సాధించిన విద్యార్థులు 161 మందితో నయీంనగర్, పోచమ్మకుంట, ప్రశాంత్‌నగర్ బ్రాంచుల్లో జిల్లా స్థాయిలో అధిక మారులు సాధించారు. ఈ విజయ పరంపర కొనసాగించిన విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులకు పాఠశాల చైర్మన్ రేవూరి జెన్నారెడ్డి, పిల్లలమర్రి చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

