మరిపెడ, సెప్టెంబర్ 21: గిరిజనుల రిజర్వేషన్ పదిశాతం పెంపుతోపాటు గిరిజన బంధు ప్రకట నతో సీఎం కేసీఆర్ తండావాసుల మనస్సుల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నట్లు డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. బుధ వారం మరిపెడలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై గాంధీ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి గిరిజన ప్రజాప్రతినిధులతో కలిసి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్న తికి సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఉచిత పథకాలు అంటూ బీజేపీ శ్రేణు లు చేస్తున్న అనుచిత వ్యాఖ్యాలు హేయమైనవ న్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం చైర్మ న్ గుడిపూడి నవీన్‌రావు, మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ సింధూరకుమా రి, ఎంపీపీ గుగులోతు అరుణ, జడ్పీటీసీ తేజావత్ శారద, వైస్ ఎంపీపీ గాదే అశోక్ రెడ్డి, మాజీ ఎంపీపీ గుగులోత్ వెంక న్న, సర్పంచ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్య క్షులు తాళ్లపల్లి శ్రీనివాస్, రఘు, రైతుబంధు జిల్లా కమిటీ సభ్యులు జర్పుల కాలునాయక్, పానుగో తు వెంకన్న, టీఆర్ఎస్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షు లు అజ్మీరారెడ్డి, జాటోత్ బాలాజీ, గుగులోత్ భర త్‌కుమార్, రావుల వెంకటరెడ్డి, విసారపు శ్రీపాల్ రెడ్డి, గంధసిరి క్రిష్ణ, గుగులోత్ రాంబాబు, తేజా వత్ రవీంద్రనాయక్, జిల్లా మైనార్టీ సెల్ నాయ కులు ఆయూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.
గిరిజన బంధువు కేసీఆర్
డోర్నకల్: గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల పెంపు నిర్ణయంతో గిరిజన బంధువుగా సీఎం కేసీ ఆర్ నిలిచారని మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీర న్న అన్నారు. గాంధీ సెంటర్లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రెడ్యా చిత్రపటానికి పాలాభిషేకం చేసి, పటాకులు పేల్చి, పండ్లు పంపిణీ చేశారు. కార్య క్రమంలో ఎంపీపీ ధరంసోత్ బాలూనాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ కేశబోయిన కోటిలింగం, జడ్పీటీసీ పొడిశెట్టి కమల, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కత్తెరశాల విద్యాసాగర్, పీఏసీఎస్ చైర్మ న్ చేరెడ్డి భిక్షంరెడ్డి, కౌన్సిలర్లు కాలా సురేందర్ కుమార్ జైన్, పోటు జనార్దన్, బోరగల్ల శరత్ బా బు, బసిక అశోక్, తేజావత్ సంధ్యారాణి, మాజీ జడ్పీటీసీ గొర్ల సత్తి రెడ్డి, మండల కో అప్షన్ షేక్ లాల్ మియా, ఎంపీటీసీ బానోత్ శంకర్ కోటి, మున్సిపల్ కో అప్షన్ సభ్యులు షేక్ అజిత్ మి యా, రాంభద్రం, సర్పంచ్‌లు గుగులోత్ శ్రీనివా స్, పగడాల అంజయ్య, చేరెడ్డి సమ్మిరెడ్డి, లెనిన్ కుమార్, బాలాజీ, పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్త రాంబాబు, ఎస్సీ నాయకులు పోకల శేఖర్, టీఆ ర్ఎస్ నాయకులు కాలా యశోధర్ జైన్, కొత్త వీరన్న, డీఎస్ కృష్ణ, నంజ్యాల మధు, కందుల మధు, పకినాల వెంకన్న పాల్గొన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహ సెంటర్లో
కురవి: మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహ సెంటర్లో ఎంపీపీ గుగులోత్ పద్మావతి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ గుగులోత్ రవి, వైస్ ఎంపీపీ దొంగలి నర్సయ్య, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ ముండ్ల రమేశ్, ఆల య మాజీ చైర్మన్ రాజునాయక్, గుగులోత్ రాం లాల్, రమేశ్, సతీశ్, ఎంపీటీసీలు జ్యోతి, భాస్కర్, బోజునాయక్, నర్సింహారావు, విజయ్, ఇస్న నాయ క్, యతిరాజ్, గణేశ్, వినోద్, ఇరుగు, వెంకన్న, చంద్రారెడ్డి, ఎం వెంకన్న, మల్సూర్ పాల్గొన్నారు.
అంబేద్కర్ సెంటర్లో..
దంతాలపల్లి: మండల కేంద్రంలోని అంబేద్క ర్ సెంటర్లో ఎంపీపీ వొలాద్రి ఉమ, టీఆర్ఎస్ పా ర్టీ మండల అధ్యక్షుడు ధర్మారపు వేణు గిరిజన నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం కేసీ ఆర్, ఎమ్మెల్యే రెడ్యా ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు గుగులోత్ పోట్యానాయక్, సర్పంచ్‌లు సోమ్లానా యక్, వినోద, నరేశ్, నాయకులు వెంకన్న, టైలర్ వెంకన్న, బధ్రునాయక్, సురేశ్ పాల్గొన్నారు.
మండల కేంద్రంలో..
నర్సింహులపేట: మండల కేంద్రంలో టీఆర్ఎ స్ ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు అజ్మీరా వంశీ నాయక్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు టేకుల యాదగిరెడ్డి, వైస్ ఎంపీపీ జా టోత్ దేవేందర్, సర్పంచ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మేర్గు శంకర్‌గౌడ్, గుగులోతు రవి, సర్పంచ్, ఎంపీటీసీలు, నాయకులు సురేశ్, యాకన్న, వెంకన్న, మధురెడ్డి, రామన్న, లింగారె డ్డి, శ్రీశైలం, లింగానాయక్, విక్రమ్, వీరస్వామి ఉన్నారు.