బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరకాల పర్యటన సందర్భంగా పరకాల, నడికూడ బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ, బీజేపీ నాయకులు, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులను ముం దస్తుగా అరెస్టు చేశారు. అనంతరం ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు రజిత, మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా అధ్యక్షురాలు సమ్మకను తెల్లవారుజామున వారి ఇళ్లలోకి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు కూడా..
పరకాల/ఆత్మకూరు/దామెర/శాయంపేట/ సుబే దారి, ఆగస్టు 16 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరకాల పర్యటన సందర్భంగా పరకాల, నడికూడ బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ, బీజేపీ నాయకులు, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులను ముం దస్తుగా అరెస్టు చేశారు. అనంతరం ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు రజిత, మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా అధ్యక్షురాలు సమ్మకను తెల్లవారుజామున వారి ఇళ్లలోకి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా విజయవాడ-నాగపూర్ ఎక్స్ప్రెస్ గ్రీన్ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న దామెర మండలంలోని ఊరుగొండకు చెంది న బొల్లు సమ్మిరెడ్డి, పులుకుర్తి కి చెందిన పెంచాల సూర్యంను అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా ముందస్తుగా తమను అరెస్ట్ చేయడం చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం పట్టుకుందన్నారు. ప్రజాసమస్యలపై ప్రశ్నించే వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్వీ నాయకులు బైరపాక ప్రశాంత్, కొమ్ముల శివ, తెలంగాణ ఉద్యమకారులు ఇర్సడ్ల సదానందం, ఎండీ బాబుమియా, నీరుకుళ్ల బీఆర్ఎస్ సర్పంచ్ తడుక నీరజ, ఉప్పుగళ్ల శ్రీకాంత్రెడ్డి, మాజీ ఎంపీటీసీ మానగాని శంకర్, కొమ్ముల శివ, పరకాల, నడికూడకు చెందిన నాయకులు ఉన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

