లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే చల్లా
వరంగల్ : జిల్లాలోని గీసుగొండ మండలం కొమ్మాల గ్రామ శివారులో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదివారం దర్శించుకున్నారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ..జిల్లాలోనే ప్రఖ్యాతి గాంచిన జాతర కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర అన్నారు. హోలీ సందర్భంగా జరిగే జాతర ప్రతి కుటుంబంలో కష్టాలు తొలిగి, సంతోషాలు చేకూరాలని ఆ భగవంతుడిని కొరుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట వరంగల్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, గీసుగొండ జడ్పీటీసీ పోలీస్ ధర్మారావు , కుడా డైరెక్టర్ వీరగొని రాజ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

