పాలకుర్తిలో గెలుపు నాదే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
పాలకుర్తిలో మళ్లీ తానే గెలవబోతున్నానని, కాకుంటే అనుకున్నంత మెజారిటీ రాదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని సర్పంచ్ రమాదేవి ఇంటి ఆవరణలో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు.
దేవరుప్పుల, నవంబర్ 30 : పాలకుర్తిలో మళ్లీ తానే గెలవబోతున్నానని, కాకుంటే అనుకున్నంత మెజారిటీ రాదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని సర్పంచ్ రమాదేవి ఇంటి ఆవరణలో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది, ఇంటింటికీ అందిన సంక్షేమ ఫలాలు తనకు భారీ మెజారిటీ ఇస్తాయని భావించినా, అందుకు తగ్గ మెజారిటీ రాదన్నారు.
బీఆర్ఎస్లో ఉన్న కొందరు నాయకులు పార్టీ మారడంతో కొంత నష్టం జరిగిందని, ప్రజలు తన వెంట ఉండడంతోనే విజయం సాధిస్తున్నానని ఎర్రబెల్లి తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధితోపాటు తనను నమ్ముకున్న కార్యకర్తలకు సేవ చేసేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలకు ఓటర్లు కొందరు అటువైపు మొగ్గు చూపడంతో మెజారిటీ తగ్గుతుందన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

