ఆధ్యాత్మికతతో మానసిక పరిపక్వత
ఆధ్యాత్మికతతో మానసిక పరిపక్వత సాధ్యమని కేయూ వీసీ తాటికొండ రమేశ్ అన్నారు. సెనేట్ హాల్లో గురువారం రిజిస్ట్రార్ మల్లారెడ్డి అధ్యక్షతన ధ్యానం, రిలాక్సేషన్, స్వచ్ఛతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
హనుమకొండ చౌరస్తా, మార్చి 21 : ఆధ్యాత్మికతతో మానసిక పరిపక్వత సాధ్యమని కేయూ వీసీ తాటికొండ రమేశ్ అన్నారు. సెనేట్ హాల్లో గురువారం రిజిస్ట్రార్ మల్లారెడ్డి అధ్యక్షతన ధ్యానం, రిలాక్సేషన్, స్వచ్ఛతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువత చాలా ఒత్తిడి లో ఉన్నారని, సవాళ్లను ఎదురోవాలంటే ప్రశాంత జీవితం, సవ్యమైన ఆలోచనా సరళి ఉండాలన్నా రు. మాజీ డీజీపీ ఆదిత్య ఆర్య మాట్లాడుతూ ధ్యానంతో మనస్సు, హృదయాన్ని సమన్వయపర్చొచ్చన్నారు. యూఎస్ఏ నుంచి వచ్చిన డాక్టర్ అరిహంత మాధవమోహన్ మాట్లాడుతూ.. అంతర్గత శాంతి ద్వారా బహిర్గత శాంతి వస్తుందన్నారు. లోకల్ ఇన్చార్జ్ శారద, రమణ, అచ్చయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

