Theft Attempt | దొంగతనం చేసేందుకు సీసీ కెమెరాను బ్లర్ చేశారు.. కానీ ఏమైందో చూడండి.. వీడియో
Theft attempt | మహబూబాబాద్ లో ఇద్దరు యువకులు ఎంచక్కా చోరీ చేయొచ్చని అనుకున్నారు. కానీ ఆ యువకులు అదే ఏరియాలో ఎదురుగా మరో సీసీ కెమెరా ఉన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు.
Theft Attempt | ఇద్దరు యువకులు దొంగతనం చేయాలని ప్లాన్ వేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి బైకుపై ఓ బిల్డింగ్ దగ్గరకు వచ్చారు. అయితే చోరీ చేసినప్పుడు సీసీ కెమెరాలో పడకుండా ఉండేందుకు తెలివిగా అక్కడే ఉన్న సీసీ కెమెరాను బ్లర్ చేశారు. ఇక ఎంచక్కా చోరీ చేయొచ్చని అనుకున్నారు. కానీ ఆ యువకులు అదే ఏరియాలో ఎదురుగా మరో సీసీ కెమెరా ఉన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించారు.
ఈ క్రమంలో చోరీకి వచ్చినట్టే వచ్చి చేసేదేమి లేక తిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటన మహబూబాబాద్ పట్టణంలో వెలుగు చూసింది. ఒక సీసీ కెమెరాను బ్లర్ చేసి దొంగతనానికి ప్రయత్నించిన ఇద్దరు యువకులు అక్కడే ఉన్న ఇంకో కెమెరాను గుర్తించి దొంగతనం చేయకుండా వెళ్లిపోయిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సీసీటీవీ ఫుటేజ్
మహబూబాబాద్ పట్టణంలో చోరికి విఫలయత్నం
ఒక సీసీ కెమెరాను బ్లర్ చేసి దొంగతనానికి ప్రయత్నించిన ఇద్దరు దుండగులు
అయితే అక్కడే ఉన్న ఇంకో కెమెరాను గుర్తించి దొంగతనం చేయకుండా వెళ్ళిపోయిన దొంగలు https://t.co/5wRRjLgT7I
— Telugu Scribe (@TeluguScribe) October 21, 2026
Read Also :
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ప్రమాదాలు జరిగిన పట్టించుకోరా..? రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలంటూ ధర్నా
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Theft Attempt | దొంగతనం చేసేందుకు సీసీ కెమెరాను బ్లర్ చేశారు.. కానీ ఏమైందో చూడండి.. వీడియో
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

