బీఆర్ఎస్లో జోష్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన కార్నర్ మీటింగ్ గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. రోడ్డు షోతో పాటు కార్నర్ మీటింగ్ సక్సెస్ కావడంతో నాయకులు హర్షం వ్యక్తం చేశారు. భారీగా జనం తరలిరాగా, రామన్న మాటలకు వారు ఫిదా అయ్యారు. ఆయన మాట్లాడుతుండగా భారీగా కేరింతలు మొదలయ్యాయి. ‘మీ అందరికీ నాలుగు వేల పింఛన్ పడ్డదట కదా.. అత్తలకు పడలేదా..
- కేటీఆర్ రోడ్డుషోలకు భారీగా తరలివచ్చిన ప్రజలు
- రామన్న మాటలకు జనం ఫిదా
- కార్యకర్తల్లో హుషారు నింపిన పర్యటన
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన కార్నర్ మీటింగ్ గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. రోడ్డు షోతో పాటు కార్నర్ మీటింగ్ సక్సెస్ కావడంతో నాయకులు హర్షం వ్యక్తం చేశారు. భారీగా జనం తరలిరాగా, రామన్న మాటలకు వారు ఫిదా అయ్యారు. ఆయన మాట్లాడుతుండగా భారీగా కేరింతలు మొదలయ్యాయి. ‘మీ అందరికీ నాలుగు వేల పింఛన్ పడ్డదట కదా.. అత్తలకు పడలేదా..
కోడళ్లకు రూ.2500, తులం బంగారం వచ్చిందా’ అని కేటీ ఆర్అడగడం తో జనం నుంచి ఒక్కసారిగా రాలేదని హుషారుగా సమాధానం వచ్చింది. ‘గిన్ని లంగ మాటలు చెప్పిర్రు. ఇంత గ్లామరస్‌గా ఉన్నడు మీ రమణన్న.. ఇత న్ని ఓడించి ఆ నల్లమొకపోన్ని తెచ్చుకున్న రు’ అని కేటీఆర్ అనగానే ప్రాంగణమంతా నినాదాలతో దద్దరిల్లింది. రేవంత్‌రెడ్డి టైమంతా రెండేళ్లే.. ఎంత మంది దేవుళ్లు ఉన్నరో అంతమందికి మొక్కుకో.. నువ్వు పాతాళంలో దాక్కున్నా నీ కుంటదిరా పొట్టోడా.. అనగానే జనం స్పందించి జై తెలంగాణ.. జై కేసీఆర్ అని నినాదాలు చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!