Home
Warangal-rural
Laborers Engaged In Employment Guarantee Works Continue To Face Hassles Regarding Photographs
ఉపాధి కూలీలకు ఫొటో తిప్పలు
ఉపాధిహామీ పనుల్లో కూలీలకు ఫొటో తిప్పలు తప్పడం లేదు. కొత్త నిబంధనల ప్రకారం పని ప్రదేశంలో కూలీల హాజరు నమోదుకు ఉదయం, సా యంత్రం ఫొటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉంది.
పలిమెల, జూన్ 2: ఉపాధిహామీ పనుల్లో కూలీలకు ఫొటో తిప్పలు తప్పడం లేదు. కొత్త నిబంధనల ప్రకారం పని ప్రదేశంలో కూలీల హాజరు నమోదుకు ఉదయం, సా యంత్రం ఫొటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా మండలంలోని లెంకలగడ్డ గ్రామంలో ఉపాధి పనికి వచ్చిన ఆకుల శంకరయ్య యాప్‌లో ఫొటో తీసుకోవడం లేదు. వందకు పైగా ఫొటోలు తీసినా ఫలితం కనిపించలేదు.
కూలీల మొహానికి ఫౌడర్ అద్దినా ఫొటో రాలేదు. దీంతో చేసేది లేక కూలీని పడుకోబెట్టి ఫీల్డ్ అసిస్టెంట్ ఫొటో తీశారు. ఆ తరువాత ఫొటోలు దిగే కూలీలకు గంట వరకు సమయం పట్టడంతో అసహనం వ్యక్తం చేశారు. కూలీలు మాట్లాడుతూ.. కొలతల ప్రకారం తీసుకుని వెళ్లే వాళ్లమని ఫొటో ల కొరకు ఉదయం సాయంత్రం ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. మొదట ఉన్న పద్ధతినే కొనసాగించాలని ఆందోళన చేస్తున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

