Congress | భూపాలపల్లి కాంగ్రెస్లో విభేదాలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ మండల అధ్యక్షుడి ధర్న
అధికార కాంగ్రెస్ పార్టీలో (Congress) విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వరంగల్లో మంత్రి కొండా సురేఖ, జిల్లా ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. మీడియా సమావేశాలు పెట్టిమరీ ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు.
భూపాలపల్లి: అధికార కాంగ్రెస్ పార్టీలో (Congress) విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వరంగల్లో మంత్రి కొండా సురేఖ, జిల్లా ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. మీడియా సమావేశాలు పెట్టిమరీ ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలు చీలిపోయింది. మండల పార్టీ అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన మద్దతుదారులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ అవి విఫలమైనట్లు తెలుస్తున్నది.
టేకుమట్ల, చిట్యాల శివార్ల నుంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కాంగ్రెస్ పార్టీ టేకుమట్ల మండల అధ్యక్షులు కోటగిరి సతీష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండలంలో పార్టీ రెండు వర్గాలుగా చీలడంతో ఒక వర్గంపై మరో వర్గం పైచేయి సాధించేందుకు ధర్నా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

