Hanumakonda | మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేయి స్తంభాల గుడికి వచ్చిన ఆదాయం ఎంతంటే ?
Hanumakonda | చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఈనెల 14 నుంచి 18 వరకు జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన 9 హుండీ ల లెక్కింపు శనివారం నిర్వహించారు.
హనుమకొండ చౌరస్తా : చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఈనెల 14 నుంచి 18 వరకు జరిగిన మహాశివరాత్రి ( Maha Shivaratri ) బ్రహ్మోత్సవాలకు సంబంధించిన 9 హుండీ ( Hundi ) ల లెక్కింపు శనివారం నిర్వహించారు.
ఆలయ నాట్య మండపంలో దేవాదాయ శాఖ పరిశీలకుడు ప్రసాద్, ఆలయ కార్యనిర్వాహణాధికారి డి.అనిల్‌కుమార్( EO Anil Kumar ) పర్యవేక్షణలో వెంకటేశ్వర సేవా సమితి మహిళా సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేందర్‌శర్మ, ఆలయ సిబ్బంది మధుకర్, రామకృష్ణ, రజిత, హనుమకొండ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రెండు లక్షల రూపాయల ఆదాయం పెరిగింది. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ.27,44,268 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వివరించారు. గత సంవత్సరం రూ.25,37,000 రాగా ఈ సంవత్సరం రూ.2,07,268 ఆదాయం పెరిగిందని కార్యనిర్వాహణ అధికారి అనిల్‌కుమార్ తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

