Home
Warangal-rural
Errabelli Dayakar Rao Inspects Arrangements For Peddi Sudarshan Reddy Condolence Meeting
పెద్ది సంస్మరణ సభకు ఏర్పాట్లు
తెలంగాణ ఉద్యమ నేత, నర్సంపేట అభివృద్ధి ప్రదాత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సంస్మరణ సభ 10వ తేదీన నల్లబెల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
- 10న నల్లబెల్లిలో నిర్వహణ
- స్థలాన్ని పరిశీలించిన పోచంపల్లి, ఎర్రబెల్లి
నల్లబెల్లి, ఆగస్టు 5 : తెలంగాణ ఉద్యమ నేత, నర్సంపేట అభివృద్ధి ప్రదాత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సంస్మరణ సభ 10వ తేదీన నల్లబెల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మేరకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ నేతలు మర్రి యాదవరెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ పాలెపు రాజేశ్వర్‌రావు, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్‌గౌడ్, గందె శ్రీనివాస్‌గుప్తా తదితరులు సభా స్థలిని పరిశీలించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

