డీఎస్సీ పరీక్షలు షురూ
ఉపాధ్యాయుల భర్తీ కోసం నిర్వహించే డీఎస్సీ-2024 పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. హనుమకొండ నగరంలోని ఐదు పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 1,206 మందికి 1,038 మంది అభ్యర్థులు హాజరు కాగా, 168 మంది గైర్హాజరయ్యారు.
- తొలిరోజు ఉదయం 1,038, మధ్యాహ్నం 123 మంది హాజరు
హనుమకొండ చౌరస్తా, జూలై 18 : ఉపాధ్యాయుల భర్తీ కోసం నిర్వహించే డీఎస్సీ-2024 పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. హనుమకొండ నగరంలోని ఐదు పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 1,206 మందికి 1,038 మంది అభ్యర్థులు హాజరు కాగా, 168 మంది గైర్హాజరయ్యారు. రెండో విడత మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు జరిగిన హసన్పర్తి ఎర్రగట్టు గుట్ట సమీపంలోని అయాన్ డిజిటల్ జోన్ పరీక్ష కేంద్రంలో నిర్వహించిన పరీక్షకు 138 మందికి 123 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 15 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖాధికారి, డీఎస్సీ పరీక్షల పర్యవేక్షణాధికారి డీ వాసంతి సందర్శించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు. కాగా, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

