సుందరయ్యకాలనీ, ఇప్పగూడేనికి వైద్య బృందం
మండలంలోని గుమ్మడిదొడ్డి జీపీ పరిధి ఇప్పగూడెం, సుందరయ్యకాలనీ గ్రామాలకు వైద్య బృందం వచ్చింది. ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘విస్తరిస్తున్న జ్వరాలు’ కథనానికి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించారు.
- ఇంటింటా రక్త నమూనాల సేకరణ
- గ్రామాల్లో పారిశుధ్య పనులు.. ‘నమస్తే’ కథనానికి స్పందన
వాజేడు, మార్చి11 : మండలంలోని గుమ్మడిదొడ్డి జీపీ పరిధి ఇప్పగూడెం, సుందరయ్యకాలనీ గ్రామాలకు వైద్య బృందం వచ్చింది. ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘విస్తరిస్తున్న జ్వరాలు’ కథనానికి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించారు. సోమవారం హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి నేతృత్వంలో హెల్త్ అసిస్టెంట్లు శేఖర్, చిన్న వెంకటేశ్వ ర్లు ఆశ వర్కర్లతో కలిసి ఆయా గ్రామాల్లో ఇంటింటా సర్వే నిర్వహించారు.
జ్వరాలు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారిని గుర్తించి రక్త నమూనాలు సేకరించి మందులను అందజేశారు. జ్వరాలతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. మురుగు కాలువల్లో యాంటీ లార్వాను పిచికారీ చేయించారు. సుందరయ్యకాలనీ గ్రామంలో మురుగు కాలువలో పేరుకపోయిన చెత్తను కార్యదర్శి రేఖశ్రీ పర్యవేక్షణలో పంచాయతీ సిబ్బంది శుభ్రం చేశారు. అంతేకాకుండా ఇండ్లు, మురుగు కాలువల చుట్టూ బ్లీచింగ్, పారిశుధ్య పనులు చేపట్టారు. బావుల్లో క్లోరినేషన్ పనులు చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

