ఓటేద్దాం.. చైతన్యాన్ని చాటుదాం..
మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి శనివారం ఓటు హక్కు అవగాహనపై 5కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని నినాదాలు చేశారు.
- ఓటు ప్రాముఖ్యతపై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉత్సాహంగా 5కే రన్
- నగరంలో జెండా ఊపి ప్రారంభించిన హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్
- ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, యువత, అధికారులు, సిబ్బంది
- జేఎన్ఎస్లో అవగాహన కార్యక్రమం.. ఓటుపై ప్రతిజ్ఞ
భీమదేవరపల్లి, ఆగష్టు 19 : మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి శనివారం ఓటు హక్కు అవగాహనపై 5కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని నినాదాలు చేశారు. ఓటు మాత్రమే ప్రజల ఆయుధమని, ఎలాంటి ప్రలోబాలకు తావివ్వకుండా నిస్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఎంపీపీ జక్కుల అనితారమేశ్, ఎంపీటీసీలు సాతూరి రమ, షరీఫొద్దీన్, తహసీల్దార్ వెంకటభాస్కర్, ముల్కనూరు ఎస్సై నండ్రు సాయిబాబు, ఆర్ఐ నర్సింహానాయక్, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

